Srimanthuda Telugu Song Lyrics - Srimanthudu | Mahesh Babu | Shruti Haasan | DSP Lyrics - MLR Karthikeyan
Srimanthuda Telugu Song Lyrics - Srimanthudu
| Singer | MLR Karthikeyan |
| Composer | Devi Sri Prasad |
| Music | Devi Sri Prasad |
| Song Writer | Ramajogayya Sastry |
Srimanthuda Telugu Song Lyrics - Srimanthudu
ఓ నిండుభూమి నినురెండు చేతులతో
కౌగిలించమని పిలిచినదా
పిలుపు వినర మలుపుకనరా
పరుగువై పదపదరా....
గుండెదాటుకొని పండుదైనా
కల పసిడి దారులను తెరిచినదా
ఋణం తీర్చే తరుణముఇదిరా
కిరణమై పదపరా...
ఓ ఏమివదిలి ఎటుకదులుతోంది
మరి మాటకైనా మరి తలచినదా
మనిషితనమే నిజముతనమై
పరులకై పదపదరా
మరలి మరల వెనుతిరగనన్న
చిరు నవ్వే నీకు తోలి గెలుపుకదా
మనసు వెతికే మార్గముఇదిరా
మంచికై పదపదరా....
లోకం చీకట్లు చీల్చే ధేయం ని ఇంధనం
ప్రేమై వర్షించ్చని నీ ప్రాణం
సాయం సమాజమే నీ ద్యేయం నిరంతరం
కోరె ప్రపంచ సౌఖ్యం నీకుకాక ఎవరికీ సాధ్యం
విశ్వమంతటికి పేరునా
ప్రేమ పంచగల పసితనమా
ఎదురు చూసే ఎదను మీటే
పవనమై పదపదరా....
లేనిదేదో పనిలేనిదేదో
విడమరిచి చూడగల ఋషిగుణవ
చిగురు మెలిసి చినుకుతడిగా
పయనమై పదపద రా....
పోరా శ్రీమంతుడా పో పోరా శ్రీమంతుడా
నీలో లక్ష్యానికి జై హోం
పోరా శ్రీమంతుడా పో పోరా శ్రీమంతుడా
నీలో స్వప్నాలన్నీ సాకారమవగా
జై హోం జై హోజై హోం జై హో