JaagoTelugu Song Lyrics - Srimanthudu | Mahesh Babu | Shruti Haasan | DSP Lyrics - Raghu Dixit & Rita
JaagoTelugu Song Lyrics - Srimanthudu
| Singer | Raghu Dixit & Rita |
| Composer | Devi Sri Prasad |
| Music | Devi Sri Prasad |
| Song Writer | Ramajogayya Sastry |
JaagoTelugu Song Lyrics - Srimanthudu
నెల నెల నెల నవ్వుతుంది నాలా
నట్టనడి పొద్దు సూరీడులా
వేళా వేళా వేళా సైన్యం అయి ఇవాళ
దూసుకెళ్లమంది నాలో కల
సర్రా సర్రా సర ఆకాశం కోసేసా
రెండు రెక్కలు తొడిగేసా తొడిగేసా
గిర్రా గిర్రా గిర భూగోళం చుట్టురా
గుర్రాల వేగం తో తిరిగేసా తిరిగేసా
ఏ కొంచెం కల్తీ లెన్ని కొత్త చిరుగాలి
ఎగ్గరేసా సంతోషాల జండా జండా
జాగో జాగోరే జాగో జాగోరే జాగో (2X)
వెతికా నన్ను నిను
దొరికా నాకు నేను
నాలో నిన్నే ఎన్నో వేళ్ళ వేళ్ళ మైల్ తిరిగి
పంచేస్తాను నన్ను
పరిచేస్తాను నన్ను
ఎనిమిది దిక్కులని పొంగిపోయే ప్రేమై వెలిగి
ఘుమ్మ ఘుమ ఘుమ గుండెల్ని తాకేలా
గంధాల గాలల్లే వస్తా హే వస్తా
కొమ్మ కొమ్మ రెమ్మ పచంగా నవ్వేలా
పన్నీటి జల్లుల్నే తెస్తా హే తెస్తా
ఎడారి ని కడలి గా చేస్తా చేస్తా
జాగో జాగోరే జాగో జాగోరే (2X)
హ్మ్మ్ స్వార్ధం లేని చెట్టు
బదులే కోరనంటూ
పూలు పళ్ళు నీకు నాకు ఎన్నో పంచుతుంది
ఏమి పట్టనట్టు బంధం తెంచుకుంటూ
మనిషే సాటి మనిషని చూడకుంటే అర్థం లేదే
సళ్ళ సళ్ళ సల పొంగింది నా రక్తం
నా చుట్టూ కనీరే కంటే హే కంటే
విల్లా విల్లా విల అల్లాడిందే ప్రాణం
చేతనైన మంచే చేయకుంటే చేయకుంటే
ఇవ్వాలనిపించదా ఇస్తూ ఉంటె
జాగో జాగోరే జాగో జాగోరే జాగో జాగోరే జాగో (2X)