Ammadu Lets Do Kummudu Song Lyrics in Telugu - Khaidi No 150 | Chiranjeevi, Kajal Lyrics - Devi Sri Prasad, Ranina Reddy
Ammadu Lets Do Kummudu Song Lyrics in Telugu - Khaidi No 150
| Singer | Devi Sri Prasad, Ranina Reddy | 
| Composer | Devi Sri Prasad | 
| Music | Devi Sri Prasad | 
| Song Writer | Devi Sri Prasad | 
Ammadu Lets Do Kummudu Song Lyrics in Telugu - Khaidi No 150
ఎర్ర చొక్కానే నీకోసం వేసాను
సర్రుమంటూ విదేశీ సువాసన కొట్టాను
గల్లా లుంగీ ట్రెండీ గా కట్టాను
కల్ల జోడెట్టి నీకోసం వచ్చాను
అమ్మడు కుమ్ముడు చేద్దాం
ఎర్ర చీరేమో ఈరోజు కొన్నాను
నల్ల జాకెట్ నైట్ అంత కుట్టాను
వాలు జల్లోన మందారం పెట్టాను
కన్నె వొల్లుంత సింగారం చుట్టన్ను
పిల్లాడు లెట్స్ డు కుమ్ముడు
ప్రొఫైల్ చిత్రం లాగా
భలే మస్తునాడే నీ అందం మల్లె తీగ
డిస్కవరీ ఛానెల్లో ఛేజింగ్ లగా
అలా పయి పయి కు దూకేయకు సింహం లాగ
అమ్మడు కుమ్ముడు చేద్దాం
మందే ఎండలో ఐస్‌క్రీమ్ బండిలా
రెండే కల్లతో ధన్ ధన్ స్టుంగున్ల
చూపుల గుల్లతో తీసవ్ ప్రాణం
హాట్ గా ఘాటుగా ఉందే నీ హిప్యూని
నట్టుగా చట్టుగా పట్టేయనా
రఫ్ గా టఫ్ ఉందే నీ చేతితో
నువ్వ్ తాకితే నేను ఫట్ అయిపోనా
అమ్మడు కుమ్ముడు చేద్దాం
తమ్ముడు కుమ్ముడు చేద్దాం
చీర కట్టినా సల్వారే చుట్టినా
అల్లాడిస్తాడే నీ రూపురేఖలు
లారీ గుడ్డినా ల్యాండ్ మైన్వై పెలినా
నీతో పోలిస్తె ఏమీ లేదు జాను
యే స్టెప్లే స్టెప్లు నీతో వెయ్యాలని
ఇప్పుడే కట్టిన కొత్త ట్యూన్
నిప్పులా ఉన్నా నీ వైల్డ్ రొమాన్స్
లిప్పులో దాచిన రెడ్ వైన్
అమ్మడు కుమ్ముడు చేద్దాం
అబ్బాయిలు ఇది మాస్ సాంగ్ కాదు
ఇది BOSS song
___________________________________________________________________________________