Type Here to Get Search Results !

Sivuni Aana Telugu Song Lyrics - Baahubali: The Beginning

Sivuni Aana Telugu Song Lyrics - Baahubali: The Beginning | Prabhas, Rana, Anushka, Tamannaah Lyrics - M.M.Keeravaani, Mounima


Sivuni Aana Telugu Song Lyrics - Baahubali: The Beginning | Prabhas, Rana, Anushka, Tamannaah

Sivuni Aana Telugu Song Lyrics - Baahubali: The Beginning

Singer M.M.Keeravaani, Mounima
Composer M.M.Keeravaani
Music M.M.Keeravaani
Song WriterInaganti Sundar

Sivuni Aana Telugu Song Lyrics - Baahubali: The Beginning


జటా కటాహ సంబ్రమాబ్రహ్మ
నిలింప నిర్జరి
విలోల వీచి వలరి
విరాజ మన మూర్ధని
.......................................................................
ధగ దగా ధగజ్ జ్వాల
లలాటా పట్టా పావకే
కిశోర చంద్ర శేఖరేయ్
రతి ప్రతి క్షణం మమ

ఏవడంట ఏవడంట నిన్ను ఎత్తుకుంది
ఏ తల్లికి పుట్టాడో ఈ నంది కానీ నంది
ఎవరు కనంది ఎక్కడ వినంది

శివుని ఆన అయిందేమో గంగ దరికి లింగమే
కదిలొస్తానంది దార ధరేంద్ర నందిని

విలాస బంధు బాండురా
స్ఫురదౄగంత సంతతి
ప్రమోద మాన మనస్సే
కృప కటాక్ష ధోరణి
.........................................................................
నిరుత్త దుర్ధరపడిత్వచిత్ దిగంబర్ మ...నో
వినోదమేతు వాస్తుని
జటా భుజంగ పింగళ స్ఫురత్ఫ న మని ప్రభ
కదంబ కుంకుమ ద్రవ
ప్రలిప్త దిగ్వడు ముఖేయ్

మదందా సిందూర
స్ఫూర్తవగు ఉత్తరీయా మేదురేయ్
మనో వినోదమద్భుతం
భిభర్తు బూతా భర్తరి

ఏవడంట ఏవడంట నిన్న ఎత్తుకుంది
ఏ తల్లికి పుట్టాడో ఈ నంది కానీ నంది
ఎవరు కనంది, ఎక్కడ వినంది
శివుని ఆన అయిందేమో
గంగ దరికి లింగమే, కదిలొస్తానంది
..........................................................................


NOTE: If you want to Watch Video Song Please Click Here


Sivuni Aana Telugu Song Lyrics - Baahubali: The Beginning | Prabhas, Rana, Anushka, Tamannaah Watch Video


Sivuni Aana Telugu Song Lyrics - Baahubali: The Beginning

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Below Post Ad