DhivaraTelugu Song Lyrics - Baahubali: The Beginning| Prabhas, Anushka Shetty, Rana, Tamannaah Lyrics - Ramya Behara, Deepu
DhivaraTelugu Song Lyrics - Baahubali: The Beginning
| Singer | Ramya Behara, Deepu |
| Composer | M.M. Keeravaani |
| Music | M.M. Keeravaani |
| Song Writer | Ramajogayya Sastry, K. Siva Shakthi Datta |
DhivaraTelugu Song Lyrics - Baahubali: The Beginning
హోం నన హొనన్న హోనా అంతగాన
అందని లోకపు చంద్రికనై ఆహ్వానిస్తున్న
అల్లరి ఆశల అభిసారికనై నీకై చూస్తున
ధీవర ప్రసర శౌర్య దాహొనన్న
ఉత్సర స్థిర గంభీర
ధీవర ప్రసర శౌర్య ధార
ఉత్సర స్థిర గంభీర
అలసినా సొలసినా
ఒడిలో నిన్ను లాలిన్చానా
అడుగునై నడపనా
నీ జంట పయనించినా
పడి పడి తలపడి వడి వడి త్వరపడి
వస్తున్న ఏదేమైనా శిగమూడి విడిచిన
శిఖరపు జలసిరి ధారల్ని
జత జుట్టంలా ఢీకొని సవాలని
తెగించి నీవైపు దూసు కోస్తున్న
ఉగ్రమ అసమ శౌర్య బావా రౌద్రమ నవ బీతిర్మ
ఉగ్రమ అసమ శౌర్య బావా రౌద్రమ నవ బీతిర్మ
నిలువునా ఎదగరా...
నిన్ను రమ్మంది నా తొందరా....
కదలికే కదనమై గగనానికి ఎగరిధరా....
విజితరపురుధిర ధారా...
కలిత ఆశిధర కఠోర
కులకుదర తులిత గంభీర
జయవిరాట్ వీర
విలయ గగన తల భీకర
గర్జధార దార హ్రిదయా రస కాసారా....
భయగారం షాప్ విభవ సింధు
సూపర దంగం బారాణా రంధి
భయగారం షాప్ విభవ సింధు
సూపర దంగం బారాణా రంధి
భయగారం షాప్ విభవ సింధు
సూపర దంగం బారాణా రంధి
భయగారం షాప్ విభవ సింధు
సూపర దంగం బారాణా రంధి
ధీవర ప్రసర శౌర్య దారా...
ఉత్సర స్థిర గంభీర
ధీవర ప్రసర శౌర్య దారా.....
ఉత్సర స్థిర గంభీర
ధీవర దరికి చెర రారా....
సుందర చెలి నీదేరా....