Punnami Puvvai Telugu Song Lyrics - Rudhramadevi | Allu Arjun, Anushka, Rana Daggubati, Prakashraj Lyrics - Shreya Ghoshal
Punnami Puvvai Telugu Song Lyrics - Rudhramadevi
| Singer | Shreya Ghoshal |
| Composer | Ilayaraja |
| Music | Ilayaraja |
| Song Writer | Seetharama Sasthri |
Punnami Puvvai Telugu Song Lyrics - Rudhramadevi
పున్నమి పువ్వై వికసిస్తున్న
వెన్నెల గువై విహరిస్తున్న
అరమరికలు మరచ్చి తెరమరుగున
చెరలను విడిచ్చి
ఆధునీతి అని తలచ్చి అలుపెరగని
మురిపెము పిలిచి
మధుర భవనాల సుథలా
వాహిణిగ ఏగసిన హృదయముతో
పున్నమి పూవై వికసిస్తున్న
వెన్నెల గువై విహరిస్తున్న
నెలా పైకీ ధూక్కే తొలి వాన ఆటలా
నింగి అంచు తాకే అలలోని పాటల
మౌనమ్ ఆలపించే నవరాగం ఏదో
ప్రాణం ఆలాపించే అభిమానమ్ ఏదో
కొండవాగు లోని కొత్త అలజడిలో
గుండె పొంగుతున్న సందడిలో
బంధనాలు ధాటి చిందులాడు వడిలో
కిందు మీతు లేని తొందరలో
నేనేనా నిజంగానా అనే భావం కలిగి
పున్నమి పూవై వికసిస్తున్న
వెన్నెల గువై విహరిస్తున్న
పున్నమి పూవై వికసిస్తున్న
వెన్నెల గువై విహరిస్తున్న