Choosukovo Teesukovo Telugu Song Lyrics - Rudhramadevi | Allu Arjun, Anushka, Rana Daggubati Lyrics - Baba Sehgal, Chitra
Choosukovo Teesukovo Telugu Song Lyrics - Rudhramadevi
| Singer | Baba Sehgal, Chitra |
| Composer | Ilayaraja |
| Music | Ilayaraja |
| Song Writer | Seetharama Sasthri |
Choosukovo Teesukovo Telugu Song Lyrics - Rudhramadevi
చూసుకోవోయి తీసుకోవోయి
ఏమి కావాలో వచ్చి పుచ్చుకోవోయి
విందు వుందోయి.. పొందు ఉందోయి
గుప్పిట్లోనే గుట్టు పట్టుకోవోయి
ఆహ్వానిస్తున్నానోయి ఆహాహా అనిపిస్తానోయి
లాస్యం చూపిస్తాను ఉల్లాసము కల్పిస్తానోయి
అబ్బబ్బో అంటూ తబ్బిబ్బవుతావ్ తప్పదు లేవోయి
హోయి హోయి హోయి
చూసుకోవోయి తీసుకోవోయి
ఏమి కావాలో వచ్చి పుచ్చుకోవోయి
విందు వుందోయి.. పొందు ఉందోయి
గుప్పిట్లోనే గుట్టు పట్టుకోవోయి
అంది వచ్చే ఆనందాన్ని
కింద రాళ్లయి కాజేసేయి
ముందు వెనక చూడొద్దొయి
సందేహం ఇంకేముందోయి
సున్నితంగా సూచిస్తున్నా
సమ్మతంగా ఊకొట్టేయి
సంగతంతా ఊరంతా
సంబరంగా చాటొద్దొయి
గుంతలక్కా గుమ్గుమ్జా
తలక్కా గుమ్గుమ్జా
బుగ్గల్లోనే తీపి కబురుందోయి
గుసగుస ఊసే చెబుతుందోయి
గుంతలక్కా ఐతలక్కా
గుంతలక్కా ఐతలక్కా
నీకు నాకు మధ్యే లాలూచీ
తికమక వస్తే నీ పూచీ
గుంతలక్కా ఐతలక్కా
గుంతలక్కా ఐతలక్కా
నా రసపట్టు కనికట్టు కనిపెట్టుయి
చెబుతుందో
గుంతలక్కా ఐతలక్కా
తగు ఏకాంతమే కుదిరిందోయ్
తగు ఏకాంతం ఆ కాస్తా కుదిరిందోయి
హాయి చూసుకోవోయి హాయి హాయి
తీసుకోవోయి హాయి
ఏమీ కావాలో వచ్చి పుచ్చుకోవోయి
విందు ఉందోయ్ పొందు ఉందోయి
గుప్పిట్లోనే నీ గుట్టు పట్టుకోవోయి
సున్నితంగా సూచిస్తుంది సమ్మతంగా ఊకొట్టేయి
చూసుకొని తీసుకోని
ఏం కావాలో వచ్చి పుచ్చుకోని
చూసుకొని తీసుకోని
ఏం కావాలో వచ్చి పుచ్చుకోని