Ooru Erayyindi Song Lyrics in Telugu - Kanche | Varun Tej, Pragya Jaiswal Lyrics - Shankar Mahadevan.

Ooru Erayyindi Song Lyrics in Telugu - Kanche
Singer | Shankar Mahadevan. |
Composer | Chirrantan Bhatt |
Music | Chirrantan Bhatt |
Song Writer | Sirivennela Sitarama Sastry |
Ooru Erayyindi Song Lyrics in Telugu - Kanche
ఊరు ఎరయ్యింది ఏరు హోరెత్తింది
ఎత్తి కోట పేట ఏకం చేస్తూ చిందడింది
ఊరు ఎరయ్యింది ఏరు హోరెత్తింది
ఎత్తి కోట పేట ఏకం చేస్తూ చిందడింది
భేరీలు బురాలు తప్పేట్లు తాళాలు
హోరేతే కోలాహలంతో...
ఈ ఏడు లోకాలు ఏలేటి వాడేరా...
ఊరేగి రావయ్యా మా వాడ కివేళ
పెద్దోళ్ళు పేదోళ్లు అయినోళ్లు అవ్వాలా...
కానోళ్ళ అనే మాట లేకుండా పోవాలా...
తోబుట్టువింటికి సారెత్తుకెళ్లి
సాకెట్టు కొచ్చావా మా గడపకి
మాలక్ష్మి మగాడా ఏమిచ్చి పంపాలా...
మీరిచ్చిందేగా మాకున్నది
కదిలేటి రథచక్ర మేమన్నదంట
కొడవళ్లు నాగళ్లు చేసేపనంతా...
భూదేవి పూజే కదా...
ఏ వేదమైన ఎవరి స్వేదమైన
ఆ స్వామి సేవే కదా...
కడుపారా ఈ మన్ను కన్నోళ్లే అంత
కులమోచించి కాదంటాదా...
ప్రతి ఇంటి పెళ్లంటిది వేడుక
జనమంతా చుట్టాలే కదా...
ఈ ఏడు లోకాలు ఏలేటి వాడేరా...
ఊరేగి రావయ్యా మా వాడా కివేళా...
పెద్దోళ్ళు పేదోళ్లు అయినోళ్లు అవ్వాలా...
కానోళ్ళ అనే మాట లేకుండా పోవాలా...
వజ్రాల వడగళ్ళు సిరిజల్లు కురవాలా...
తారంగా వాడే ఈ కేరింతల్లోన...
ఈ పంచక పంచకె కంచెలున్నా...
జరపాలా ఈ జాతర
వెయ్యమతాలు దాటి సయ్యాటలియ్యలా...
మా చెలిమి చాటించగా...
ప్రతి పల్లె ఈ సంబరం సాక్షిగా...
మనలాగే ఉండాలనుకోదా...
ఈ ఏడు లోకాలు ఏలేటి వాడేరా
ఊరేగి రావయ్యా మా వాడా కివేళా
పెద్దోళ్ళు పేదోళ్లు అయినోళ్లు అవ్వాలా...
కానోళ్ళ అనే మాటా లేకుండా పోవాలా...
___________________________________________________________________________________
NOTE: If you want to Watch Video Song Please Click Here
Ooru Erayyindi Song Lyrics in Telugu - Kanche | Varun Tej, Pragya Jaiswal Watch Video
Ooru Erayyindi Song Lyrics in Telugu - Kanche
Other Lyrics