Devuditho Samaram Song Lyrics in Telugu - Nene Raju Nene Mantri | Rana Daggubatti | Kajal Agarwal Lyrics - Anup Rubens

Devuditho Samaram Song Lyrics in Telugu - Nene Raju Nene Mantri
Singer | Anup Rubens |
Composer | Anup Rubens |
Music | Anup Rubens |
Song Writer | Lakshmi Bhupala |
Devuditho Samaram Song Lyrics in Telugu - Nene Raju Nene Mantri
దేవుడితో సమరం
సగ మా మాగ
సాహసమే పయనం
సగ మాప మా గరి
దేవుడితో సమరం
సాహసమే పయనం
వీడి రాతే చెరిపి
ఎత్తుల జిత్తుల గీతాలు గీసే
ఆకలి తో పులి ర
మారినదా నైజాం
చీకటిలో పొడిచే మానవ రవి కిరణం
లోకమే దాసోహమే...
ఆయుధములు దమ్ముంటే
శిఖరమే తలవంచదా
సంకల్పమే ఆ పైనుంటే
హితజన చంద్ర జోగేంద్ర...
చాల పల నాయక రాజేంద్ర...
కాలపురుషసక కమలేంద్ర...
ఇంద్రచంద్ర భద్ర...
రుద్ర జయహో జయహో జోగేంద్ర...
___________________________________________________________________________________