Tappa Tappam Song Lyrics in Telugu - Pataas | Nandamuri Kalyan Ram | Shruti Sodhi Lyrics - MLR Karthikeyan, Suchitra

Tappa Tappam Song Lyrics in Telugu - Pataas
Singer | MLR Karthikeyan, Suchitra |
Composer | Sai Kartheek |
Music | Sai Kartheek |
Song Writer | Taidala Bapu |
Tappa Tappam Song Lyrics in Telugu - Pataas
టప్పా టాపం టప్పా టాపం టప్పా టాపం(2X)
పోరి చూస్తే సూపర్ రో
జోరుదారు గున్నదిరో
చాకోబార్ సోకులతోనే సంపెత్తాందిరో
టప్పా టాపం టప్పా టాపం టప్పా టాపం
ధూమ్ ధామ్ పిల్లోడే
దుమ్ము రేపుతున్నాడే
గన్ లాంటి చూపులతోనే గుండెను పేల్చడే
మేరె దిల్.. దిల్.. దిల్.. దిల్.. లూటీ గయారే
అరేయ్ చల్ చల్ చల్ ఫుల్ ఐష్ కరోరే
అమ్మడు అందాలే ఫ్రూట్ సలాడ్ ఏ వహ్
టప్పా టాపం టప్పా టాపం టప్పా టాపం
కమ్మని విందిస్తా ఆజా ఆజా రే
టప్పా టాపం టప్పా టాపం టప్పా టాపం
దిల్ పసందైన పోరి ఫుల్ పటాయించుతాంది
లోటస్ మీది వాటర్ లాగ జారుతున్నదే
దిల్దారు పోరగాడే ఫెవికాల్ లాగ నన్నే
ఫిక్స్ అయి పోయి హ్యూగ్స్ ఏ ఇచ్చి మిక్స్ ఐపోయాడే
అరేయ్ ఆవకాయ లాగ నన్ను ఊరిస్తున్నవే
అరేయ్ ఆవురావురు అంటూ ఇక ఆగనంటావే
ఎహ్ హి రా రా రా రావే రాతిరి జాతరకే
ఓకే కీ కీ ఆడాయి కిస్ కాబాడే
అమ్మడు అందాలే ఫ్రూట్ సలాడ్ ఏ
టప్పా టాపం టప్పా టాపం టప్పా టాపం
హే కమ్మని విందిస్తా ఆజా ఆజా రే
సిండ్రెల్లా సెంటు కొట్టి జాస్మిన్ పూలు పెట్టి
గౌలిగూడ టూరింగ్ టాకీస్ పిక్చర్ వస్తావా
పిక్చర్ కు నీతో వస్తే అల్ లైట్స్ ఆపివేస్తే
టైటిల్స్ ఇంకా పడక ముందే టెంప్ట్ అయిపోతావే
అరేయ్ ఇంటర్వెల్ బాంగ్ ఐ నన్ను టెన్షన్ పెట్టొడ్డే
క్లైమాక్స్ లోని సీన్ నువ్వే ముందే చూపొద్దే
డి... డీ... డీ ...డీ ...ఫిగర్ నువ్వేలే
బాడీ డీ... డీ... డీ... వేడెక్కిస్తున్నవే
అమ్మడు అందాలే ఫ్రూట్ సలాడ్ ఏ
టప్పా టాపం టప్పా టాపం టప్పా టాపం
కమ్మని విందిస్తా ఆజా ఆజా రే
టప్పా... టాపం... టప్పా... టాపం టప్పా టాపం...
__________________________________________________________________________________