Nokkey Dochey Telugu Song Lyrics - Loafer | Varun Tej, Disha Patani, Puri Jagannadh Lyrics - Sunil Kashyap, Spruthi
Nokkey Dochey Telugu Song Lyrics - Loafer
| Singer | Sunil Kashyap, Spruthi |
| Composer | Sunil Kashyap |
| Music | Sunil Kashyap |
| Song Writer | Kandikonda |
Nokkey Dochey Telugu Song Lyrics - Loafer
యూ వన్ మేక్ ది బాడ్ గైస్ క్రై (2X)
ది చెడ్డవాళ్ళు క్రై
దోచేయ్ దొరికింది దోచేయ్
అందమైన నిధి దోచేయ్
అందరికి అందనిది దోచేయ్
దోచేయ్ దొరికింది దోచేయ్
అందమైన నిధి దోచేయ్
అందరికి అందనిది దోచేయ్
సాగరం నేనోయ్ నావికుడు నీవోయ్
ఈదులాడవోయ్ ఇంకే దోచేయ్దో
చేయ్ దొరికింది దోచేయ్అం
దమైన నిధి దోచేయ్అం
దరికి అందనిది దోచేయ్
వెండి గనులున్నాయి పైడి మానులున్నాయి
ఈదులాడవోయ్ ఇంకే దోచేయ్
యూ వన్ మేక్ ది బాడ్ గైస్ క్రై
యూ వన్ మేక్ ది బాడ్ గైస్ క్రై
యూ వన్ మేక్ ది బాడ్ గైస్ క్రై
ది చెడ్డవాళ్ళు క్రై
వెండి గనులున్నాయి పైడి మానులున్నాయి
కేంపులెన్నో నాలో పొంగేనోయ్
నీలాలె నాలోన నిండెనోయ్ ఒఒ......
సుడిగుండమోయ్ జలగండమోయ్
పలు ఆపదలె ఆపేసిన ఆఆ ఆశలతో
అన్వేషణతో ఆపై ఆపై అడుగేయ్
వెతికేయ్ వెతికేయ్ త్వరగా వెతికేయ్
సరిగా వెతికేయ్
సిరి సంపాదన అంత దోచేయ్
దోచేయ్ దొరికింది దోచేయ్
అందమైన నిధి దోచేయ్
అందరికి అందనిది దోచేయ్
సాగరం నేనోయ్ నావికుడు నీవోయ్
ఈదులాడవోయ్ ఇంకే దోచేయ్
ఆల్చిప్పలుంటాయి
ఉత్తగవ్వలుంటాయి
నత్తగుల్లలున్న చేరావోయ్
ముత్యాలే ఆపైనఏరావోయ్ ఒఒ.....
బడబాగ్నులే జడిపించిన
నడి దీవులలో నడకాగిన
నీ కోరికని దీక్షుచికతో
కెరటం నీవై దుకీ
వెతికేయ్ వెతికేయ్ అతిగా వెతికేయ్
సుఖసంద్రాల సారం దోచేయ్
దోచేయ్ దొరికింది దోచేయ్
అందమైన నిధి దోచేయ్
అందరికి అందనిది దోచేయ్
దోచేయ్ దొరికింది దోచేయ్
అందమైన నిధి దోచేయ్
అందరికి అందనిది దోచేయ్
యూ వన్ మేక్ ది బాడ్ గైస్ క్రై (2X)
ది చెడ్డవాళ్ళు క్రై