Manohari Song Lyrics in Telugu - Baahubali: The Beginning | Prabhas & Rana | Divya Kumar Lyrics - Divya Kumar & Neeti Mohan
Manohari Song Lyrics in Telugu - Baahubali: The Beginning
| Singer | Divya Kumar & Neeti Mohan | 
| Composer | M.M.Keeravaani | 
| Music | M.M. Keeravaani | 
| Song Writer | Manoj Muntashir | 
Manohari Song Lyrics in Telugu - Baahubali: The Beginning
ఇర్రుక్కుపో హద్దుకుని వీరా.......
కోరుకుపో ని తన్వి తీరా తీరా.....
తొణక బేనక్క వయసు తెరల్ని
తీరా తీరా ఉళక్క పలక్క దుడుకు
పనేధో ఛైరా ఛైరా మనోహరి మనోహరి
తెనలోన నాని ఉన్న ద్రాక్ష పళ్ళ గుత్తిల
మాటలన్నీ మత్తుగున్నావే
ఇంతలేసి కళ్ళు ఉన్న ఇంతులంతా చేరి
వెంటపడిథెయ్ విన్తగున్నదే
ఒళ్లంత తుళ్లింత ఈ వింత కవింత లేల బాల
ఇర్రుక్కుపో హత్తుకుని వీరా.....
కొరుక్కుపో ని తన్వి తీరా.....
చేప కన్నుల్లోని కైపులు నీకిచ్చేనా.....
నాటు కొడవల్లాంటి నడుమే రాసి ఇచ్చేనా.....
నీ కండల కొండలపైనా....
కైదండలు వేసేయనా...
నా పై ఎద సంపాదనే
ఇక నీ సైయగ చేసేన
సుకించగా రా.......
మనోహరి మనోహరి.........
పువ్వులన్ని చుట్టుముట్టి తేనె జల్లుతుంటే
కొట్టుకుంధీ గుండెయ్ తుమ్మెదయ్
ఒళ్ళంతా తుళ్లింత
ఈ వింత కవింత లేల బాల
ఇర్రుక్కుపో హద్దుకుని వీర.....
కోరుకుపో ని తన్వి తీరా.....