Love Me Again Song Lyrics in Telugu - Nannaku Prematho | Junior NTR | Rakul Preet Singh Lyrics - Sooraj Santhosh
Love Me Again Song Lyrics in Telugu - Nannaku Prematho
| Singer | Sooraj Santhosh | 
| Composer | Devi Sri Prasad | 
| Music | Devi Sri Prasad | 
| Song Writer | Chandrabose | 
Love Me Again Song Lyrics in Telugu - Nannaku Prematho
అయ్యాయ్ యే
నీదారోని తూరుపు కోసం సూరిద్దే మళ్లీ రాదా
నాతలేని తారలకోసం జాబిల్లే మళ్లీ రాదా
అడుగేయన్ని తీరం కోసం అల్లలైన మల్లి రావా
అడుగుతున్నా నిన్నే మళ్లీ ప్రేమించేవా
ఆహ్ లవ్ మి ఎగైన్
ఆహ్ లవ్ మి ఎగైన్
ఆహ్ లవ్ మి ఎగైన్ ఓ అవును
ఆహ్ లవ్ మి ఎగైన్ బేబీ
కలలైనా కన్నెలైనా కన్నులలో మళ్లీ రావా
గుబులైనా సంబరమా అయ్యినా గుండెల్లో మళ్లీ రాదా
మల్లి ఎంపికవు మల్లి నావెవ్వు
నిన్న మొన్న చేసిందే మల్లి మల్లి చేసేవు
చూపిన కోపాన్నే మల్లి నాపై చూపెవ్వు
మల్లి నన్నే ప్రేమించా రాలేదా
ఆహ్ లవ్ మి ఎగైన్
నన్ను మరొకసారి ప్రేమించు
ఆహ్ లవ్ మి ఎగైన్ ఓ...
మనసారా బతిమాలనే మన్నించవే నను తొలిసారి
పొరపాటు జరగదులేవే ప్రేమించావే రెండో చీర
మల్లి వస్తాను మల్లి చూస్తాను
మల్లి నీకే పరిచయము అవ్వను
మల్లి నా మనసు నీకందిస్తాను
అల్లవటుగా నన్ను ప్రేమించావా
ఆహ్ లవ్ మి ఎగైన్ లవ్ మి ఎగైన్
ఆహ్ లవ్ మి ఎగైన్ ఓహో
ఆహ్ లవ్ మి ఎగైన్ బేబీ
___________________________________________________________________________________