Kadha Mudhirega Song Lyrics in Telugu - Jadoogadu | Naga Shourya | Sonarika Lyrics - Kunal Ganjawala
Kadha Mudhirega Song Lyrics in Telugu - Jadoogadu
| Singer | Kunal Ganjawala |
| Composer | Sagar Mahati |
| Music | Sagar Mahati |
| Song Writer | Viswa |
Kadha Mudhirega Song Lyrics in Telugu - Jadoogadu
కదా... ముదిరేగ
వలయమే కదా.... ముసురుకొను సెగ
త్వర పడి పద..
ఉరిమిన విధి పడగ విసిరేగా...
వీరి ముళ్ల దారుల్లో హమేషా...
తెలియదుగా ఏయ్ వైపో దిశ
చెలగాటం కోరల్లో జరాస
దిగబడితే చేజారే ఆసా...
తేడ వస్తేయ్ ఆగే స్వసా...
కదా ముదిరేగ...
హే వలయమే కదా ముసురుకొను సెగ
త్వర పడి పద...
ఉరిమిన విధి పడగ విసిరేగా...
హో తొలుచుకు పద
విలయపు చేర చెదుకు చల్ పద
గాడిచిన కథ గడిపిన కథ
తాళవకు వృధా పేకలు ఇక చెధా
చీర చేసే సామర్థ్యం నీకుంటే
అవరోధం కాదంత శాపం
నిను కమ్మే ఆపధలే కుధేస్తే
తలపడుతూ సాగేరో యుద్ధం
తాడో పేదో తెల్చే ధాకా...
కదా ముదిరేగ
వలయమే కదా ముసురుకొను సెగ
త్వర పడి పద
ఉరిమిన విధి పడగ విసిరేగా...
___________________________________________________________________________________