Gathama Gathama Telugu Song Lyrics - Malli Malli Idi Rani Roju | Sharwanand, Nitya Menon Lyrics - Priya Hemesh
Gathama Gathama Telugu Song Lyrics - Malli Malli Idi Rani Roju
| Singer | Priya Hemesh |
| Composer | Gopi Sunder |
| Music | Gopi Sunder |
| Song Writer | Ramajogayya Sastry |
Gathama Gathama Telugu Song Lyrics - Malli Malli Idi Rani Roju
గతమా గతమా వదిలేదెలా నిన్ను
బ్రతుకే బరువై నడిపేదెలా నన్ను
ముసిరాడలేని ఊపిరై
ఇలా మిగిలున్న కొనసాగలేని దారిలో
సిలై వెళుతున్న గతమా గతమా
వదిలేదెలా నిన్ను బ్రతుకే బరువై
నడిపేదెలా నన్ను
ఎడారి వేడి వేసవే నిట్టూర్పుగా
తడారిపోని తలుపులే ఓదార్పుగా...
మిసి లో మిసినై నిలిచా...
కాలమే జవాబుగా...
గతమా గతమా వదిలేదెలా నిన్ను
బ్రతుకే బరువై నడిపేదెలా నన్ను
ముసిరాడలేని ఊపిరై
ఇలా మిగిలున్న కొనసాగలేని దారిలో...
సిలై వెళుతున్న