Eppudu Okala Undadu Song Lyrics in Telugu - Oopiri | Nagarjuna | Karthi | Tamannaah Lyrics - Karthik

Eppudu Okala Undadu Song Lyrics in Telugu - Oopiri
Singer | Karthik |
Composer | Gopi Sunder |
Music | Gopi Sunder |
Song Writer | Sirivennela Seetharama Sastry |
Eppudu Okala Undadu Song Lyrics in Telugu - Oopiri
ఎప్పుడు ఒకలా ఉండదు
ఎక్కడ ఆగిపోనివ్వదు
యెదరేముందో చెప్పదు
కదిలే సమయం
నీడలా జ్ఞపకం వదలదు
తోడుగా ఏ నిజం నడవదు
ఒంటిగా సాగటం తప్పదు
జరిగే పయనం
ఎప్పుడు ఒకలా ఉండదు
ఎక్కడ ఆగిపోనివ్వదు
యెదరేముందో చెప్పదు
కదిలే సమయం
ఇదే కదా కోరిందని
వేరే ఇంకేం కావాలని
అన్నామంటే ఈనాటికి
రేపంటూ ఉంటుందా...
ఇవ్వాళేన్తో బాగుందని
అయినా ఏదో లోటుందని
ఇంకా ఏదో కావాలని
అనుకోని రోజుందా
కలకే మన ఈ గమనం
ఎప్పుడు ఒకలా ఉండదు
ఎక్కడ ఆగిపోనివ్వదు
యెదరేముందో చెప్పదు
కదిలే సమయం ఓహో
నీ ఊపిరి నీ తోడుగా
నీ ఊహలే నీ దారిగా
నిన్నే నువ్వు వెంటాడక
ఏ తీరం చెరువుగా
కష్టాలన్నీ కవ్వించగా
కన్నిలన్నీ నవ్వించగా
ఇబ్బందులే ఇష్టాలుగా
అనుకుంటే చాలు కదా
కనకే మన ఈ పయనం
ఎప్పుడు ఒకలా ఉండదు
ఎక్కడ ఆగిపోనివ్వదు
యెదరేముందో చెప్పదు
కదిలే సమయం
నీతోనే మొదలైందా...
నీతోనే ముగిసిందా...
___________________________________________________________________________________
NOTE: If you want to Watch Video Song Please Click Here
Eppudu Okala Undadu Song Lyrics in Telugu - Oopiri | Nagarjuna | Karthi | Tamannaah Watch Video
Eppudu Okala Undadu Song Lyrics in Telugu - Oopiri
Other Lyrics