Dhanadhan Daruvullo telugu song lyrics - Pawan Kalyan | Navasandeep | Pawan Kalyan Birthday Special Song 2021 Lyrics - Navasandeep

Singer | Navasandeep |
Composer | Navasandeep |
Music | Madeen sk |
Song Writer | Navasandeep |
Lyrics
నింగి నేలా వెలుగులతో కురవాలా
ఊరూ వాడా రంగులతో పండగ జరపాలా
నింగి నేలా వెలుగులతో కురవాలా
ఊరూ వాడా రంగులతో పండగ జరపాలా
మబ్బుల్లో తారలే బాజా మోగించాలా
పున్నమిలో చెంద్రుడే సింహాసనం అవ్వాలా
దేవుడిలా పవర్ స్టారుకే పవరుఫుల్లుగా
హరతులిచ్చి బర్తుడే జరపాలా
హేయ్ హేయ్ హేయ్ హేయ్
ధనా ధన్ ధరువుల్లో మోత మోగాల
జనా జన్ జనసేన జెండా ఎగరాలా
ధనా ధన్ ధరువుల్లో మోత మోగాల
జనా జన్ జనసేన జెండా ఎగరాలా
నింగి నేలా వెలుగులతో కురవాలా
ఊరూ వాడా రంగులతో పండగ జరపాలా
జనమే మనమని నువ్విలా
జన జాతర యాత్రను చేస్తుంటే
ఆకసమైన హరివిల్లునివ్వదా
యుధం చేయమంటూ
న్యాయం ధర్మం పలముగా
నువ్వు ముందుకు కదిలి పోతుంటే
ఈ పుడమి తల్లి నీ వెన్ను తట్టదా
గన్నై కదల మంటూ
పేదల ఆశల ఆకాశంలో
సూర్యుడులా ఉదయించు
విద్యార్థుల ఉద్యానవనంలో
ఉద్యమ మోలకై జన్మించు
ఆకలి కడుపుల రగిలిన మంటల
నిప్పు కనివై ప్రశ్నించు
కరువు సీమలో నెర్రాలు పారిన
ఎర్ర నేలవై ఎదురించు
శ్రామికుల రక్తముడికించు
పోరాట బట్టించు
పాలకుల వెన్ను వనికించు
పేదోడి బ్రతుకు వెలిగించు
నూతన చేరితకు రేపటి భవితకు
వేగు చుక్కవు నువ్వే...............
చెరిగిపో నీకు నవ్వే...
ధనా ధన్ ధరువుల్లో మోత మోగాల
జనా జన్ జనసేన జెండా ఎగరాలా
ధనా ధన్ ధరువుల్లో మోత మోగాల
జనా జన్ జనసేన జెండా ఎగరాలా
పవనుడు పవరుడు జనసేనై కదిలిన ధీరుడు
పవనుడు పవరుడు జనసేనై కదిలిన ధీరుడు
భగత్సింగులా తెగించి
చెగువేరా పిడికిలి బిగించి
పెద్ద పులిలా నువ్వు గర్గిస్తుంటే
తరమే దద్దరిల్లదా
ఎర్ర కండువా ధరించి
నువ్వు అవమానాలను భరించి
అవినీతి ఏటికే ఎదురు ఈధవా
సత్తా చూపమంటూ
ఆకలి రాజ్యం పిలిచెను
నిన్నే ఆధుకోమ్మనే మనసారా
గంజి నీళ్ళతో కాలం గడిపే
జనులను చూడు కనులారా
చెమట చుక్కలా వాగా మారితే
దాని పలితమే చూపించు
రైతు కన్నీరు సునామి అయితే
దాని ఉనికి నువ్వు వివరించు
ప్రశ్నించే గొంతు నువ్వు అయితే
నీ వెనుక సైన్యంమే అవుతాం
నరికేటి కత్తి నువ్వైతే
ఎత్తేటి చెయ్యి మేమవుతాం
ప్రాణం పోనీ తలలే తెగని
దేనికైనా సిధం........... ఆపేదెలేదు యుధం....
ధనా ధన్ ధరువుల్లో మోత మోగాల
జనా జన్ జనసేన జెండా ఎగరాలా
ధనా ధన్ ధరువుల్లో మోత మోగాల
జనా జన్ జనసేన జెండా ఎగరాలా