Oo Antava..Oo Oo Antava song Telugu Lyrics - Puspha | Allu Arjun| DSP |Sukumar |Samantha - Indravathi Chauhan Lyrics

Singer | Indravathi Chauhan |
Composer | Ganesh Acharya |
Music | Devi Sri Prasad |
Song Writer | Chandrabose |
Lyrics
కోక కోక కడితే
కొర కొర మంటూ చూస్తారు
పొట్టి పొట్టి గౌన్-ఏయ్ వేస్తే
పట్టి పట్టి చూస్తారు
కోకా కాదు గౌన్-యు
కాదు కట్టులోన ఏముంది
మీ కళ్ళల్లోనే అంతా ఉంది
మీ మగ బుద్ధే వంకర బుద్ధి
ఊ అంటావా మావా
ఊ ఊ అంటావా మావా
ఊ అంటావా మావా
ఊ ఊ అంటావా మావా
తెల్లా తెల్లాగుంటే ఒకడు
తాళ్ళకిందులోవుతాడు
నల్ల నల్లగుంటె ఒకడు
అల్లరాల్లారి చేస్తాడు
తెలుపు నలుపు కాదు
మీకు రంగుతో పనియేముందీ
సంధు ధోరికిందంటే సాలు
మీ మగ బుద్ధే వంకర బుద్ధి
ఊ అంటావా మావా
ఊ ఊ అంటావా మావా
హాయ్, ఊ అంటావా మావా
ఊ ఊ అంటావా మావా
ఎత్తు ఎత్తు గుంటె ఒకడు
ఎగిరి గంతులేస్తాడు
కురస కురసగుంటే ఒకడు
మురిసి మురిసిపోతాడు
ఎత్తు కాదు కురస కాదు
మీకో సత్యం సెబుతాను
అందిన ద్రాక్షే తీపు మీకు
మీ మగ బుద్ధే వంకర బుద్ధి
ఊ అంటావా మావా
ఊ ఊ అంటావా మావా
హాయ్, ఊ అంటావా మావా
ఊ ఊ అంటావా మావా
బొడ్డు బొడ్డు గుంటె ఒకడు
ముద్దుగున్నావంటాడు
సన్నా సన్నగుంటే ఒకడు
శారదాపది పోతుంటాడు
బొడ్డు కాదు సన్నం కాదు
ఒంపు సొంపు కాదండీ
ఒంటిగ సిక్కమంటే సాలు
మీ మగ బుద్ధే వంకర బుద్ధి
ఊ అంటావా మావా
ఊ ఊ అంటావా మావా
హాయ్, ఊ అంటావా మావా
ఊ ఊ అంటావా మావా
పెద్ద పెద్ద మనిషిలాగా
ఒకడు ఫోజులు కొడతాడు
మాంచి మంచి మనసుందంటూ
ఒక్కడు నీతులు సెబుతాడు
మంచి కాదు సెడ్డ కాదు
అంతా ఒకటే జాతండి
దీపాలన్నీ ఆర్పేశాక
ఊ ఊ ఊ ఊ దీపాలన్నీ ఆర్పేసక
అందరి బుద్ధి వంకర బుద్ధే
ఊ అంటావా మావా
ఊ ఊ అంటావా మావా
ఊ అంటామె పాప
ఊ ఊ అంటమా పాప
ఊ అంటావా మావా
ఊ ఊ అంటావా మావా
ఊ అంటామె పాప
ఊ ఊ అంటమా పాప
ఊ అంటావా మావా
ఊ ఊ అంటావా మావా
కొర కొర మంటూ చూస్తారు
పొట్టి పొట్టి గౌన్-ఏయ్ వేస్తే
పట్టి పట్టి చూస్తారు
కోకా కాదు గౌన్-యు
కాదు కట్టులోన ఏముంది
మీ కళ్ళల్లోనే అంతా ఉంది
మీ మగ బుద్ధే వంకర బుద్ధి
ఊ అంటావా మావా
ఊ ఊ అంటావా మావా
ఊ అంటావా మావా
ఊ ఊ అంటావా మావా
తెల్లా తెల్లాగుంటే ఒకడు
తాళ్ళకిందులోవుతాడు
నల్ల నల్లగుంటె ఒకడు
అల్లరాల్లారి చేస్తాడు
తెలుపు నలుపు కాదు
మీకు రంగుతో పనియేముందీ
సంధు ధోరికిందంటే సాలు
మీ మగ బుద్ధే వంకర బుద్ధి
ఊ అంటావా మావా
ఊ ఊ అంటావా మావా
హాయ్, ఊ అంటావా మావా
ఊ ఊ అంటావా మావా
ఎత్తు ఎత్తు గుంటె ఒకడు
ఎగిరి గంతులేస్తాడు
కురస కురసగుంటే ఒకడు
మురిసి మురిసిపోతాడు
ఎత్తు కాదు కురస కాదు
మీకో సత్యం సెబుతాను
అందిన ద్రాక్షే తీపు మీకు
మీ మగ బుద్ధే వంకర బుద్ధి
ఊ అంటావా మావా
ఊ ఊ అంటావా మావా
హాయ్, ఊ అంటావా మావా
ఊ ఊ అంటావా మావా
బొడ్డు బొడ్డు గుంటె ఒకడు
ముద్దుగున్నావంటాడు
సన్నా సన్నగుంటే ఒకడు
శారదాపది పోతుంటాడు
బొడ్డు కాదు సన్నం కాదు
ఒంపు సొంపు కాదండీ
ఒంటిగ సిక్కమంటే సాలు
మీ మగ బుద్ధే వంకర బుద్ధి
ఊ అంటావా మావా
ఊ ఊ అంటావా మావా
హాయ్, ఊ అంటావా మావా
ఊ ఊ అంటావా మావా
పెద్ద పెద్ద మనిషిలాగా
ఒకడు ఫోజులు కొడతాడు
మాంచి మంచి మనసుందంటూ
ఒక్కడు నీతులు సెబుతాడు
మంచి కాదు సెడ్డ కాదు
అంతా ఒకటే జాతండి
దీపాలన్నీ ఆర్పేశాక
ఊ ఊ ఊ ఊ దీపాలన్నీ ఆర్పేసక
అందరి బుద్ధి వంకర బుద్ధే
ఊ అంటావా మావా
ఊ ఊ అంటావా మావా
ఊ అంటామె పాప
ఊ ఊ అంటమా పాప
ఊ అంటావా మావా
ఊ ఊ అంటావా మావా
ఊ అంటామె పాప
ఊ ఊ అంటమా పాప
ఊ అంటావా మావా
ఊ ఊ అంటావా మావా