Type Here to Get Search Results !

Langa Voni-lyrics | Varsham |Prabhas, Trisha | Telugu Lyrics

 

Langa Voni-lyrics | Varsham |Prabhas, Trisha - Tippu, Usha Lyrics


Langa Voni-lyrics | Varsham |Prabhas, Trisha
Singer Tippu, Usha
Composer Devi Sri Prasad
Music Devi Sri Prasad
Song WriterSirivennela Sitarama Sastry

Lyrics

లంగా వోని
నేటితో రాద్ధైపోని
సింగారాన్ని
చీరతో సిధం కానీ
నిన్నలా కన్నులా
తుల్లకే అమ్మాడి
చిందులే ఆపగా
ముల్లో వేయని

సర్లే గాని చక్కగా
పెళ్లైపోనీ

డు౦ డు౦ డు౦ ....!

అల్లరులన్నిజంటలో
చెల్లైపోని

డు౦ డు౦ డు౦ ....!

మెత్తని పక్కవై
పట్టుకో ప్రయాన్ని
సొంతమై అందమే
అప్పగించని

లంగా వోని
నేటితో రాద్ధైపోని

డు౦ డు౦ డు౦ ....!

సింగారాన్ని
చీరతో సిధం కానీ


హుం సరిభ హుం సరిభ
హుం సరిభ హుం సరిభ

చూడు మరి దారుణం
ఈడునేలా ఆపడం
వెంటపడే శత్రువఏ
సొంత వయరాం

ఒంటరిగా సోయగం
ఎందులలా మోయడం
కల్లెదురే ఉందికదా
ఇంత సహాయం

పూస్తే కట్టి పుచ్చుకో
కన్యాదానం
సిత్తే కట్టి తీర్చుకూ
తీయని ఋణం

లంగా వోని
నేటితో రాద్ధైపోని
సింగారాన్ని
చీరతో సిధం కానీ

చికు చార చికు చార హే
చికు చార చికు చార హే
హే... హే... హే...

సోకుమరి సున్నితం
దాన్ని ఎలా సాకటం
లేతనడుం తాల్లతోనా
గాల్లిదుమారం

కస్సుమని లక్షణ౦
చుపనిదే తక్షణ౦
జాలిపడి లాలనతో
లొంగదు భారం

హే ఇట్టే వచ్చి
అల్లుకో ఇచ్చె విచ్చి

ఆర్చే తేర్చి అల్లుకో
ఆదుకో గిచ్చే గిచ్చి

హాయ్... హాయ్... హాయ్...

లంగా వోని
నేటితో రాద్ధైపోని

సర్లే గాని చక్కగా
పెళ్లైపోనీ

నిన్నలా కన్నులా
తుల్లకే అమ్మాడి
చిందులే ఆపగా
ముల్లో వేయనీ....

హుం సరిభ హుం సరిభ
హుం సరిభ హుం సరిభ



Langa Voni-lyrics | Varsham |Prabhas, Trisha Watch Video

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Below Post Ad