Type Here to Get Search Results !

Bujji Bujji Ganapayya lyrics - Lard Ganesh | Telugu Lyrics

 

Bujji Bujji Ganapayya lyrics - Lard Ganesh | Telugu Lyrics - Jangi Reddy Lyrics


Bujji Bujji Ganapayya lyrics - Lard Ganesh | Telugu Lyrics
Singer Jangi Reddy
Composer Jangi Reddy
Music Vishnu Kishore
Song WriterJangi Reddy

Lyrics

మహా గణపతయే నమః
మహా గణపతయే నమః

బుజ్జి బుజ్జి గణపయ్య బోజ్జ గణపయ్య
శరణు గణేశ శరణాలయ్యా

బుజ్జి బుజ్జి గణపయ్య బోజ్జ గణపయ్య
శరణు గణేశ శరణాలయ్యా

ముజ్జగాలు ఏలే కన్నె మూల గణపయ్య
శరణు గణేశ శరణాలయ్యా

బుజ్జి బుజ్జి గణపయ్య బోజ్జ గణపయ్య
శరణు గణేశ శరణాలయ్యా

పంబా నది తీరాన వెలుగుతున్నావయ్యా
శరణు గణేశ శరణాలయ్యా
పంచగిరి వాసునికి తోడు ఉన్నావయ్యా
శరణు గణేశ శరణాలయ్యా
పంబా నది తీరాన వెలుగుతున్నావయ్యా
శరణు గణేశ శరణాలయ్యా
స్వామి, పంచగిరి వాసునికి తోడు ఉన్నావయ్యా
శరణు గణేశ శరణాలయ్యా

మకరజ్యోతి సంబరాల్ల
సేవలు పూజలు చెయ్యంగా
ముసిముసి నవ్వుల మోహిని బాలుడు
నీతో ముచ్చటలాడంగా

బుజ్జి బుజ్జి గణపయ్య బోజ్జ గణపయ్య
శరణు గణేశ శరణాలయ్యా

ముజ్జగాలు ఏలే కన్నె మూల గణపయ్య
శరణు గణేశ శరణాలయ్యా

కాణిపాకామందు బావిలోన పుడితివయ్యా
శరణు గణేశ శరణాలయ్యా
స్వామి, శ్రీశైల కొండల్లోన సాక్షివైనావయ్యా
శరణు గణేశ శరణాలయ్యా

ఆది పూజల నా స్వామి వందనాలు గణపయ్య
ఆపద మొక్కులవాడ మూషిక వాహనమెక్కి వయ్యా
ముజ్జగాలు ఏలే కన్నె మూల గణపయ్య
శరణు గణేశ శరణాలయ్యా

బుజ్జి బుజ్జి గణపయ్య బోజ్జ గణపయ్య
శరణు గణేశ శరణాలయ్యా

మొదటి పూజ జెయ్యకుంటే నీకు కోపమయ్యా
శరణు గణేశ శరణాలయ్యా
స్వామి ముప్పుతిప్పాలెన్నో పెట్టి మురిసిపోతావయ్యా

శరణు గణేశ శరణాలయ్యా
మొదటి పూజ జెయ్యకుంటే నీకు కోపమయ్యా
శరణు గణేశ శరణాలయ్యా
అయ్య, ముప్పుతిప్పాలెన్నో పెట్టి మురిసిపోతావయ్యా
శరణు గణేశ శరణాలయ్యా

ఏకాదంతా గణనాధా శివగౌరి తనయ రావయ్యా
చిట్టి బుద్ధి విగ్నేశ మా విగ్నాలన్నీ మాపయ్య

బుజ్జి బుజ్జి గణపయ్య బోజ్జ గణపయ్య
శరణు గణేశ శరణాలయ్యా

ముజ్జగాలు ఏలే కన్నె మూల గణపయ్య
శరణు గణేశ శరణాలయ్యా

శరణు గణేశ శరణాలయ్యా
శరణు గణేశ శరణాలయ్యా
శరణు గణేశ శరణాలయ్యా


Bujji Bujji Ganapayya lyrics - Lard Ganesh | Telugu Lyrics Watch Video

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Below Post Ad